ఒకే థియేటర్ లో మహేష్ బాబు 4 సిల్వర్ జూబ్లీ సినిమాలు

Mahesh Babu Silver Jubilee Record Theater,Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Movie Updates,Tollywood Latest News,Mahesh Babu Silver Jubilee Record Movies,Super Star Mahesh Babu Silver Jubilee Record,Mahesh Babu Four Films Silver Jubilee Records,Superstar Mahesh Babu Latest News
Mahesh Babu Silver Jubilee Record Theater

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకులు కృష్ణ వంశీ -మురారి,త్రివిక్రమ్ శ్రీనివాస్ -అతడు,గుణశేఖర్-ఒక్కడు,పూరి జగన్నాథ్-పోకిరి సినిమాలు రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35ఎమ్ ఎమ్ థియేటర్ లో మహేష్ బాబు నటించిన మురారి ,    అతడు,ఒక్కడు,పోకిరి సినిమాలు 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేశాయి.

ఒకే థియేటర్ లో 4సినిమాలు రిలీజయి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న రికార్డ్ మహేష్ బాబుదే. ఇప్పుడున్న హీరోల్లో ఏ ఒక్కరికీ ఈ రికార్డ్ లేదు. ఆ ఘనత సూపర్ స్టార్ మహేష్ బాబుదే అని అభిమానులు సంబరపడుతున్నారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here