బ్రాండ్ అంబాసిడర్స్ లో ‘శ్రీమంతుడు’మహేష్ బాబు

Mahesh Babu King of Brand Ambassadors,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Latest Telugu Movie,Telugu film Updates,Super Star Mahesh Babu Latest Movies,Super Star Mahesh Babu Latest News,Mahesh Babu named brand ambassador,Mahesh Babu Brand Ambassador,Tollywood Hero Mahesh Babu Upcoming News,King of Brand Ambassador Mahesh Babu,Tollywood Hero King of Brand Ambassador
Mahesh Babu - King of Brand Ambassadors

ఒక పాపులర్ ఫిల్మ్ స్టార్ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తే అతని పాపులారిటీ తగ్గిపోతుందా… ?అతని క్రేజ్ పలచబడుతుందా …?  ఇలాంటి సందేహాలతో చాలా మంది స్టార్స్ యాడ్స్ లో నటించడానికి వెనుకాడి మంచి ఛాన్సులను ,డబ్బును వదులుకున్నారు. అయితే అలా క్రేజ్ తగ్గుతుందన్నది కేవలం అపోహ మాత్రమే…నిజానికి యాడ్స్ లో చేయడంవల్ల క్రేజ్ తగ్గదు…ఇంకా పెరుగుతుంది అని ఆల్ ఇండియా లెవల్లో అమితాబ్ బచ్చన్, సౌత్ ఇండియా లెవల్లో మహేష్ బాబు ప్రూవ్ చేస్తున్నారు.

ఈ రోజున  సౌత్ ఇండియాలో మోస్ట్ రిక్వైర్డ్ అండ్ హైలీ డిమాండెడ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే అందరి చూపు మహేష్ బాబు వైపే మరలుతుంది . మహేష్ బాబు చేసినన్ని  యాడ్స్ మరే సౌత్ ఇండియన్ స్టార్ చేయటం లేదు. ఒక్కసారి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన బ్రాండ్స్ లిస్ట్ చూస్తే అది నిజమని మీరే ఒప్పుకుంటారు.

So have a look…
1)Thumbs Up
2)UniverCell
3)Navarathan Oil
4) Amrutanjan
5)Provouge
6) ITC Vivel
7) Jos Alukkas
8)Idea Cellular
9)Santoor Soap
10)South India Shopping Mall
11)Royal Stag
12)Rainbow Hospitals
13 )TVS Motors
14)Mahendra Tractors
15) Paragon Foot Wear
16)Tata Sky
17)Intex Mobiles
18)Ramakrishna Venuzia
19)YUP Tv
20)Abhi Bus
21) Protinex
22)Chennai Silks
23)Sai Surya Developers

ఇవే కాకుండా ఇంకా చాలా కంపెనీలు మహేష్ బాబు ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. సో..బ్రాండ్ అంబాసిడర్ గా చేయడంవల్ల స్టార్స్ క్రేజ్ తగ్గుతుందన్నది కేవలం అపోహే అని మహేష్ బాబు నిరూపించారు. అంతే కాకుండా సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేయగల ప్రస్తుత పరిస్థితుల్లో ఒక స్టార్ ను పబ్లిక్ తో నిరంతరం టచ్ లో ఉంచగలిగేవి యాడ్స్ మాత్రమే. సో…వెండి తెర మీద ‘సూపర్ స్టార్ ‘గానే కాదు…బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మహేష్ బాబు సూపర్ స్టారే. So let’s say All the Best and Happy Birthday to Super Star Mahesh Babu.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here