రిలీజ్ అయిన మహర్షి సినిమా టీజర్

Maharshi Teaser Out Now,TeluguFilmnagar,Tolywood Latest News,Telugu Movie Updates, Latest Telugu Movie News,Mahesh Babu Maharshi Movie Teaser, #Maharshi, Mahesh Babu Latest Movie Maharshi Teaser, Super Star MaheshBabu Maharshi Teaser, MaheshBabu Latest Updates,Maharshi Telugu Movie Teaser
Maharshi Teaser Out Now

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,వైజయంతి మూవీస్,పి విపి సినిమా బ్యానర్స్ సంయుక్తంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా #SSMB25 సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వర కల్పన చేస్తున్నారు.ఈ సినిమా మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమా గా రూపుదిద్దుకుంటుంది.

#SSMB25 సినిమా టైటిల్ గురించి ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నప్రేక్షకుల,అభిమానుల సస్పెన్స్ కు తెర వీడింది. ఈ రోజు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 12.01 AM కు మహేష్ బాబు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా టైటిల్ మహర్షి గాను,ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అభిమానులకు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ గా మహర్షి సినిమా టీజర్ ను ఉదయం 9గంటలకు రిలీజ్ చేశారు.హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ అంటూ ప్రారంభమైన టీజర్ మీట్ రిషి అంటూ క్యాప్షన్ తో మహేష్ బాబు స్టైలిష్ గా కాలేజీ కి వెళుతున్న దృశ్యంతో ఉండటం తో ప్రేక్షాభిమానుల ఆనందానికిహద్దే లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here