అల్లు అర్జున్ ప్రత్యేక పాత్ర లో సైరా ?

Allu Arjun Character in Sye Raa Movie, Allu Arjun Special Character In Sye Raa?, Latest Telugu Movie News, Special Character For Allu Arjun in SYe Raa Movie, Stylish Star Allu Arjun in Sye Raa Movie, Sye Raa Movie Latest News, Sye Raa Movie Special Character For Allu Arjun, Sye Raa Telugu Movie Latest News, Sye Raa Telugu Movie Updates, Telugu Filmnagar, Telugu Movie Updates, Tollywood Latest News
Allu Arjun Special Character In Sye Raa?

స్వాతంత్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమాగా భారీ బడ్జెట్ తో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. సైరా సినిమా లో ఒక ప్రత్యేక పాత్ర లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నట్టుగా సమాచారం.హిస్టారికల్ మూవీ రుద్రమ దేవి లో గోన గన్నారెడ్డి గా అల్లు అర్జున్ నటించారు. ఆ క్యారెక్టర్ అల్లు అర్జున్ కు ఎంతో పేరు తెచ్చింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,నయనతార,తమన్నా,విజయ్ సేతుపతి,సుదీప్,రవికిషన్,జగపతి బాబు వంటి భారీ తారాగణం తో రూపొందుతున్న సైరా మూవీ లో అల్లు అర్జున్ కూడా నటిస్తే ఆ సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుంది.ఒక వేళ ఈ వార్త నిజమయితే చిరంజీవి,అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకులకు,మెగా అభిమానులకు పండుగే.కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here