మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ సినిమాలో రమ్య కృష్ణ

Ramya Krishnan Next FIlm With Mega Hero,Telugu Filmnagar,Tollywood Latest News,Telugu Movie Updates,Latest Telugu Movies,Varn Tej With Ramya Krishna Movie,Ramya Krishna Upcoming Movies,Mega Hero Varun Tej Projects,Varun Tej Ramya Krishna Movie Title
Ramya Krishnan Next FIlm With Mega Hero

ఫిదా,తొలిప్రేమ సినిమాల ఘనవిజయంతో సినీ రంగం లో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో మల్టీ స్టారర్ మూవీ F2,ఘాజీ సినిమా డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి అంతరిక్ష  నేపధ్యం లో రూపొందుతున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. హీరో వరుణ్ తేజ్ నటించే తరువాతి సినిమా అప్పట్లో ఒకడుండేవాడు సినిమాడైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందనుంది.

14రీల్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ ఒక పవర్ ఫుల్ కేరక్టర్ లో నటించనున్నట్టు సమాచారం. రమ్య కృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కీలక పాత్రలలో నటించే సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. రమ్య కృష్ణ కీలక పాత్రలో నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ కు సిధ్ధం గా ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here