అభిమాని మెసేజ్ కు తాప్సీ స్పందన

Actress Taapsee Pannu Latest News, Heroine Taapsee Pannu Upcoming Movie News, Latest Telugu Movies News, Neevevaro Movie Updates, Neevevaro Telugu Movie Latest News, Taapsee Pannu Next Film Updates, Taapsee Pannu Surprises a Fan, Taapsee Pannu Surprises Fans, Telugu Cinema News 2018, Telugu Filmnagar, Tollywood Film Updates

ఎమ్ వి వి సినిమా కోన ఫిల్మ్ అసోసియేషన్ తో హరినాథ్ దర్శకత్వం లో రూపొందించిన నీవెవరో సినిమాలో ఆది పినిశెట్టి,తాప్సీ పన్ను,రితికా సింగ్ నటించారు. కోన వెంకట్ నీవెవరో సినిమా నిర్మించడమే కాకుండా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే,డైలాగ్స్ కూడా అందించారు. ఈ సినిమాకు అచ్చు,ప్రసన్ లు సంగీత దర్శకులు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన నీవెవరో ఫస్ట్ లుక్ పోస్టర్,టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నా అభిమాన నటి తాప్సీ పన్ను నటించినందున నీవెవరో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమాని పంపిన మెసేజ్ పై తాప్సీ స్పందించారు. మీ ప్రేమ,అభిమానాలకు థ్యాంక్స్ అని,నీవెవరో ఒక డిఫెరెంట్ మూవీ అని,ఈ సినిమాపై ,తన కేరక్టర్ పై మీ రియాక్షన్ గురించి ఎదురుచూస్తున్నానని,సినిమా చూసిన తరువాత మీరింకా ప్రేమ,అభిమానం చూపిస్తారని ఆశిస్తున్నానని తాప్సీ రిప్లై ఇచ్చారు.

 

Taapsee Pannu

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here