వీరభోగ వసంత రాయలు సినిమాలో నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్

Nara Rohith Cult Look From Veera Bhoga Vasantha Rayalu Movie, Veera Bhoga Vasantha Rayalu Nara Rohith Cult Look, Nara Rohith First Look In Veera Bhoga Vasantha Rayalu, Veera Bhoga Vasantha Rayalu Movie Latest Updates, Veera Bhoga Vasantha Rayalu Telugu Movie Cult Looks, Shriya Saran unveils Nara Rohith's menacing cult look, Nara Rohith Upcoming Movie News, Telugu FilmNagar, Telugu Cinema News 2018, Tollywood Updates 2018
Nara Rohith Cult Look From Veera Bhoga Vasantha Rayalu Movie

ప్రయోగాత్మక చిత్రాలలో నటించే అతి తక్కువ మంది నటులలో నారా రోహిత్ ఒకరు. బాక్స్ ఆఫీస్ సక్సెస్ లతో సంబంధం లేకుండా స్టోరీ బేస్డ్ సినిమాలు నారా రోహిత్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న వీరభోగ వసంత రాయలు సినిమాతో దర్శకుడు గా పరిచయమవుతున్న ఆర్ ఇంద్రసేనదర్శకత్వంలో నారా రోహిత్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ తో పాటు శ్రీవిష్ణు,సత్యదేవ్,శ్రియా శరణ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

వీరభోగ వసంత రాయలు సినిమాలోని నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేశారు. నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైవిధ్యం గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎమ్ వి కె రెడ్డి సమర్పణ లో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ వీర భోగ వసంత రాయలు చిత్రానికి సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here