సినిమాలతో బిజీ గా ఉన్న హీరోయిన్ అనుష్క

Anushka Busy with Upcoming Movies, Madhavan and Anushka Movie Updates, Actress Anushka Shetty Latest News, Anushka Upcoming Movies 2018, Anushka Shetty Next Movie Updates, Telugu FilmNagar, Tollywood Film News 2018, Telugu Cinema News 2018, Latest Telugu Movie Updates
Anushka Busy with Upcoming Movies

హీరోయిన్ అనుష్క సూపర్ సినిమాతో చిత్ర రంగంలో ప్రవేశించి తమిళ చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించి సక్సెస్ అయ్యారు. అనుష్క నటించిన విక్రమార్కుడు,మిర్చి,అరుంధతి,బాహుబలి 1&2,రుద్రమదేవి ,భాగమతి వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరైన అనుష్క నటించిన భాగమతి సినిమా తరువాత ఆమె పెళ్ళికి సంబంధించిన వార్తలే తప్ప సినిమాలలో నటిస్తున్నట్టుగా వార్తలు లేవు. అనుష్క వయసు 36సంవత్సరాలు. హీరోయిన్ విజయ శాంతి తరువాత ఈ వయసులోఅనుష్క హీరోయిన్ గా నటించడం విశేషం.

ఇప్పుడు అనుష్క చేతిలో మూడు సినిమాలు ఉన్నట్టు సమాచారం. కోన ఫిల్మ్ కార్పొరేషన్,పీపుల్స్ మీడియా మాధవన్ హీరో గా నటిస్తున్న సినిమాకు అనుష్క ఓకే చేశారు. ఆది పినిశెట్టి హీరోగా నటించే సినిమా,నానువ్వే సినిమానిర్మాతలు హీరోయిన్ ఓరియెంటెడ్ స్టోరీ రెడీ చేశారని అనుష్కతో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here