పెద‌వి దాట‌ని మాటొక‌టుంది ట్రైల‌ర్ ఇదిగో..

Pedavi Daatani Maatokatundi Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Pedavi Daatani Maatokatundi Movie Updates,Pedavi Daatani Maatokatundi Telugu Movie Latest News,Pedavi Daatani Maatokatundi Movie Trailer,Pedavi Daatani Maatokatundi Telugu Movie Trailer,Pedavi Daatani Maatokatundi Movie Trailer Released
Pedavi Daatani Maatokatundi Trailer Out Now

రావ‌ణ్‌, పాయ‌ల్ వాద్‌వా జంట‌గా న‌టించిన చిత్రం ‘పెద‌వి దాట‌ని మాటొక‌టుంది’. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఓ కీల‌క పాత్ర పోషించారు. టి.గురు ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమాని ఫిల్మ్ మాంక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై అదితి, టి.జి.కీర్తి కుమార్ సంయుక్తంగా నిర్మించ‌గా.. త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన పాపుల‌ర్‌ ప్రొడ‌క్ష‌న్ హౌస్ డ్ర‌మ్ స్టిక్స్ ప్రొడ‌క్ష‌న్స్.. ఫిల్మ్ మాంక్స్‌తో క‌లిసి విడుద‌ల‌ చేస్తోంది. జెనిత్ రెడ్డి సంగీత‌మందించారు. కాగా.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజు (బుధ‌వారం) మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ టీజ‌ర్ చూస్తుంటే.. యూత్‌ఫుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కింద‌ని అర్థ‌మ‌వుతోంది. అలాగే.. ఓ మంచి ల‌వ్ స్టోరీకి కూడా స్కోప్ ఉంద‌నిపిస్తోంది.

అంతా కొత్త తారాగ‌ణంతో రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here