అఫిషియ‌ల్‌: నీవెవ‌రో రిలీజ్ డేట్‌

Neevevaro Movie Release Date Fixed, Neevevaro Movie Release Date Confirmed, Neevevaro Movie Confirms Release Date, Neevevaro Movie Latest News, Telugu Filmnagar, Telugu Movie News 2018, Latest Telugu Film News, Tollywood Cinema Updates
Neevevaro Movie Release Date Confirmed

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య తారాగ‌ణంగా హ‌రినాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవ‌రో‘. ల‌వ్ ఈజ్ బ్లైండ్ నాట్ ద‌ ల‌వ‌ర్.. అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్‌. ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ స‌మ‌ర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.వి.వి.సినిమా ప‌తాకంపై ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. చిత్రీక‌ర‌ణ ప‌రంగా తుది ద‌శ‌కు చేరుకుంది. . ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఆగ‌స్టు 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

కాగా.. ఆదివారం విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. సాయి శ్రీ‌రామ్ అందించిన ఛాయాగ్ర‌హ‌ణం.. అచ్చు రాజ‌మ‌ణి, ప్ర‌స‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఈ టీజ‌ర్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here