వరుణ్ తేజ్ స్పేస్ మూవీ ఎప్పుడంటే.. 

Latest Telugu Film News, Sankalp Reddy’s space thriller gets a release date, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Varun Tej And Sankalp Reddy Movie Release Date Locked, Varun Tej And Sankalp Reddy Sci-fi Movie Release Date Locked, Varun Tej and Sankalp Reddy’s Film Release Date, Varun Tej Upcoming Movie News, Varun Tej’s Space Drama Release Date Fixed
Varun Tej And Sankalp Reddy Sci-fi Movie Release Date Locked

వ‌రుణ్ తేజ్‌, అదితి రావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా ‘ఘాజీ’ ఫేమ్ సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పేస్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క్రిష్‌, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో.. వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైద‌రీ వ్యోమ‌గామి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అలాగే స్పేస్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ పాత్ర‌లో ఒక‌ప్ప‌టి క‌థానాయ‌కుడు రెహ‌మాన్ (ర‌ఘు) ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని డిసెంబ‌ర్ 21న క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

‘ఫిదా’, ‘తొలిప్రేమ’ వంటి వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న వ‌రుణ్ తేజ్‌కు ఈ సినిమా హ్యాట్రిక్ విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here