టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న యు ట‌ర్న్‌

Samantha Akkineni U Turn Talkie Completed,Telugu Filmnagar,Telugu movie News 2018,Tollywood Cinema Updates,Latest Telugu Movies News,Actress Samantha U Turn Talkie Completed,Samantha U Turn Done with Talkie,Samantha Akkineni U Turn Latest News,U Turn Movie Updates,Heroine Samantha U Turn Talkie
Samantha Akkineni U Turn Talkie Completed

సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా ప్ర‌ధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్‌’. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ఈ సినిమా.. క‌న్న‌డంలో అదే పేరుతో రూపొందిన చిత్రానికి రీమేక్ వెర్ష‌న్‌. ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌వ‌న్ కుమార్ డైరెక్ష‌న్‌లో.. ఈ బైలింగ్వ‌ల్ తెర‌కెక్కుతోంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వ‌ర‌లోనే పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. మ‌రోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలోనూ.. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లోనూ కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here