విజేత‌.. ర‌న్ టైమ్‌

Vijetha Movie Run Time, Kalyan Dev Vijetha Duration, Vijetha Telugu Movie Review, Malavika Nair and Kalyan Dev Vijetha Movie Updates, Telugu Filmnagar, Upcoming Telugu Movies 2018, Tollywood Latest Updates, Telugu Film News
Vijetha Movie Run Time

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ చిత్రం ‘విజేత’. మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని వారాహి చ‌ల‌న చిత్రం ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి నిర్మించారు. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ‘క్లీన్ యు’ స‌ర్టిఫికేట్ పొందిన ఈ సినిమా రేపు (గురువారం) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నిడివికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. ఈ సినిమా ర‌న్ టైమ్ కేవ‌లం 125 నిమిషాలు (2 గంట‌ల 5 నిమిషాలు) అని స‌మాచారం. ఒక విధంగా.. ‘విజేత’కు ఇది క‌లిసొచ్చే అంశంగానే భావించాలి.

సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ శ‌ర్మ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ ఛాయాగ్ర‌హ‌ణం అందించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here