వీర భోగ వసంత రాయలు.. క‌ల్ట్ ఈజ్ రైజింగ్‌

Veera Boga Vasantha Rayalu Title Poster Released, Veera Boga Vasantha Rayalu Movie First Look Poster, Nara Rohit Veera Boga Vasantha Rayalu First Look, Shriya Saran Next Movie, Sree Vishnu Upcoming Movie News, #VeeraBhogaVasanthaRayalu, Telugu Filmnagar, Upcoming Telugu Movies 2018, Tollywood Latest Updates, Telugu Film News
Veera Boga Vasantha Rayalu Title Poster Released

నారా రోహిత్‌, సుధీర్ బాబు, శ్రియా శర‌ణ్‌, శ్రీ విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. విభిన్న మ‌న‌స్తత్వాలున్న నాలుగు పాత్ర‌లు చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందిన ఈ సినిమాకి ఇంద్ర‌సేన.ఆర్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై అప్పారావు బెల్లాన నిర్మించిన ఈ సినిమా.. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్‌ను ఈ రోజు (బుధ‌వారం) విడుద‌ల చేశారు. క‌ల్ట్ ఈజ్ రైజింగ్ అనే అక్ష‌రాల‌తో.. ఇంటెన్సిటీతో ఉన్న ఈ పోస్ట‌ర్‌ను చూస్తుంటే.. ఇదో విభిన్న క‌థా చిత్రంగా తెర‌కెక్కింద‌ని అర్థ‌మ‌వుతోంది.

నాన్ లీనియర్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శశాంక్, చరిత్ మానస్, స్నేహిత్, శ్రీనివాస రెడ్డి, భద్రమ్, రాజేశ్వరి, సునీత వర్మ, శశిధర్, ఏడిద శ్రీరామ్ తదితరులు ఇత‌ర ముఖ్య‌ పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి సంగీతం – మార్క్ కె. రాబిన్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here