అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని వ‌చ్చేది ఆ రోజే..

Amar Akbar Antony Movie Release Date Fixed, Ileana Ravi Teja Upcoming Movie, Latest Telugu Movie News, Ravi Teja Amar Akbar Antony Release Date Locked, Ravi Teja Srenu Vaitla AAkbar Antony Release Date, Telugu Filmnagar, Tollywood Updates 2018
Amar Akbar Antony Movie Release Date Fixed

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంట‌గా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట‌, కొన్ని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణను పూర్తిచేశారు. కాగా.. అమెరికా నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని సెప్టెంబ‌ర్ 2 నాటికి పూర్తిచేసి.. సెప్టెంబ‌ర్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేసుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here