నాని చిత్రంలో అనుష్క శెట్టి?

Nani To Team Up With Anushka Shetty, Anushka Movie With Nani, Nani and Anushka to team up next?, Anushka Shetty Upcoming Telugu Movie, Nani and Chandra Sekhar Yeleti Movie Heroine, Telugu FilmNagar, Telugu Cinema News, Latest Movie Updates 2018,
Nani To Team Up With Anushka Shetty

‘ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్క‌డున్నాడు, ప్ర‌యాణం, సాహసం, మ‌న‌మంతా’.. చిత్రాల ద‌ర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో నేచుర‌ల్ స్టార్ నాని ఓ సినిమా చేయ‌బోతున్నట్లుగా గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నానికి జోడీగా అనుష్క శెట్టి న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి.. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌లైన ‘భాగ‌మ‌తి’ చిత్రం త‌రువాత స్వీటీ ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో తెలుగు సినిమాకి సంత‌కం చేయ‌లేదు. మ‌రి..ఈ సినిమాలో అయినా అనుష్క భాగ‌మ‌వుతారో లేదో తెలియాల్సి ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here