చినబాబు ర‌న్ టైమ్‌

Chinna Babu Movie 2018 Duration, Chinna Babu Movie Latest News, chinna babu movie run time, chinna babu movie running time, Chinna Babu Telugu Movie, Karthi Chinna Babu Movie Run Time Details, Latest Telugu Movie Updates, Telugu Filmnagar, Upcoming Telugu Movies 2018
Chinna Babu Movie Run Time

కార్తి, సాయేషా సైగ‌ల్‌, ప్రియా భ‌వాని శంక‌ర్ హీరో హీరోయిన్లుగా న‌టించిన త‌మిళ అనువాద‌ చిత్రం ‘చినబాబు’. స‌త్య‌రాజ్‌, భానుప్రియ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు ద్వారకా క్రియేషన్స్ ప‌తాకాల‌పై హీరో సూర్య, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఈ నెల 13న విడుద‌ల కానుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా ర‌న్ టైమ్ 145 నిమిషాలు (2 గంట‌ల 25 నిమిషాలు) అని తెలిసింది.

రైతుల స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కార్తి మొద‌టి సారిగా రైతు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. డి.ఇమాన్ ఈ సినిమాకి సంగీత‌మందించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here