రిలీజయిన గీత గోవిందం సినిమా మొదటి సాంగ్

Inkem Inkem Inkem Kaavaale Lyrical From Geetha Govindam,Telugu Cinema Updates,Telugu Filmnagar,Telugu Movie News,Geetha Govindam First Single Out Now,Inkem Inkem Inkem Kaavaale From Geetha Govindam,Inkem Inkem Inkem Kaavaale Song Lyrics,Geetha Govindam Songs,Geetha Govindam Movie Songs,Inkem Inkem Inkem Kaavaale Full Song
Inkem Inkem Inkem Kaavaale Lyrical From Geetha Govindam Out Now

గీతా ఆర్ట్స్ 2బ్యానర్ పై పరుశురామ్ దర్శకత్వంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ,రష్మిక జంటగా గీత గోవిందా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిర్మాణ దశలో ఉన్న గీత గోవిందం సినిమా ప్రమోషన్స్ చిత్ర యూనిట్ ప్రారంభించింది. గీత గోవిందం ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై ఆసక్తి పెంచింది. హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో ఆసక్తికర కామెంట్స్ తో సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ రోజు గీత గోవిందం చిత్ర యూనిట్ సినిమాలోని ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు. గోపిసుందర్ సంగీత సారధ్యంలో గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందిందించిన ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే మెలోడియస్ సాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానున్న గీత గోవిందం సినిమాకు నిర్మాత బన్నీ వాసు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here