చి.ల. సౌ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Chi La Sow Movie Release Date Confirmed,Telugu Cinema Updates,Telugu Filmnagar,Telugu Movie News,Chi La Sow Movie Release Date,Chi La Sow Movie Latest News,Chi La Sow Movie 2018 Updates,Sushanth Chi La Sow Movie,Sushanth Next Upcoming Movie,Chi La Sow Release Date Fixed
Chi La Sow Movie Release Date Confirmed

తెలుగు,తమిళ్ చిత్ర నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో కాళిదాసు,కరెంట్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల సుశాంత్ హీరో గా నటించిన చి. ల.సౌ సినిమా జులై 27 వ తేదీ విడుదల కాబోతుందని చిత్ర యూనిట్ అధికారికం గా ప్రకటించింది. ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్ గా నటించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చి.ల. సౌ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు.

సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్ పై రూపొందిన చి.ల.సౌ సినిమాకు నిర్మాతలు జస్వంత్ నడిపల్లి,భరత్ కుమార్,హరి. హీరో సుశాంత్ బర్త్ డే రోజున రిలీజయిన చి. ల. సౌ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా ను విడుదల చేస్తుంది. హీరో సుశాంత్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని కోరుకుందాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here