ఫ‌స్ట్ లుక్ టాక్‌.. శైలజా రెడ్డి అల్లుడు సింప్లీ సూప‌ర్బ్‌

#ShailajaReddyAlludu, Latest Telugu Movies News, Shailaja Reddy Alludu First Look Out Now, Shailaja Reddy Alludu Movie First Look, Shailaja Reddy Alludu Movie Updates, Shailaja Reddy Alludu Telugu Movie First Look, Shailaja Reddy Alludu Telugu Movie Latest News, Telugu Cinema News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Shailaja Reddy Alludu First Look Out Now

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘శైల‌జా రెడ్డి అల్లుడు’ ఫ‌స్ట్ లుక్ రానే వ‌చ్చేసింది. అయితే.. సింగిల్ ఫ‌స్ట్ లుక్ కాకుండా.. డ‌బుల్ ఫ‌స్ట్ లుక్స్ ఇచ్చి ‘శైల‌జా రెడ్డి అల్లుడు’ టీమ్ స‌ర్‌ప్రైజ్ చేసేసింది. ఒక లుక్‌లో చిత్ర క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య స్టైలిష్‌గా నిలబ‌డి ఉంటే.. మ‌రో లుక్‌లో శైల‌జా రెడ్డి పాత్ర‌ధారి ర‌మ్య‌కృష్ణ ఛైర్‌లో కూర్చుని సీరియ‌స్‌గా చూస్తు ఉంటే.. వెన‌కాల హీరోహీరోయిన్స్ నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయేల్ మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ట్లుగా నిల‌బ‌డి ఉన్నారు. ఈ రెండు లుక్స్‌తో సినిమా ఎలా ఉండ‌బోతోందో హింట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు మారుతి.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు. ఆగ‌స్టు 31న ఈ సినిమా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here