ఆ వార్త‌ల్లో నిజం లేదు

kajal Aggarwal is not in star producer sons debut movie, Kajal Aggarwal for DVV Danayya son?, Kajal Aggarwal In Star Producer Son Debut Movie, Kajal to pair with DVV Danayya son, Kajal Aggarwal for DVV Danayyas son?, Kajal Upcoming Movies News, DVV Danayya Son Debut Movie, Telugu FilmNagar, Telugu Movies 2018, Latest Telugu Film News, Tollywood Updates,
Kajal Aggarwal is not in Star Producer Son's Debut Movie

డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత డి.వి.వి.దాన‌య్య ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయ‌నున్నారు.

వీటితో పాటు త‌న త‌న‌యుడిని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ డి.వి.వి.దాన‌య్య ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని గ‌త కొంత కాలంగా కొన్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా.. ఈ సినిమాలో క‌థానాయిక‌గా టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే.. ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని నిర్మాత డి.వి.వి.దాన‌య్య స‌న్నిహితులు పేర్కొంటున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here