అల్లు అర్జున్ త‌దుప‌రి చిత్రాల వివ‌రాలు

Allu Arjun Upcoming Movies Details, Allu Arjun Next Film Producer Confirmed, Allu Arjun next movies, Allu Arjun Latest News, Tollywood Latest News, Allu Arjun Upcoming Movie, Allu Arjun two new movies updates, Allu Arjun Trivikram movie update, Allu Arjun Vikram K Kumar Movie Latest News, Telugu FilmNagar, Telugu Cinema News,
Allu Arjun Upcoming Movies Details

ఇటీవ‌ల ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. అతి త్వ‌ర‌లోనే త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ‘మ‌నం’ ఫేమ్ విక్ర‌మ్ కుమార్ రూపొందించ‌నున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత‌లు న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, శానం నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించ‌నున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఆగ‌స్టులో సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

అలాగే.. ‘జులాయి’, ‘సన్నాఫ్ స‌త్యమూర్తి’ చిత్రాల త‌రువాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ బ‌న్నీ ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని.. దీన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి.. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here