శైల‌జా రెడ్డి అల్లుడు ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేస్తోంది

Latest Telugu Movie Updates, Naga Chaitanya New Movie Updates, Naga Chaitanya Shailaja Reddy Alludu First Look, Shailaja Reddy Alludu First Look Date, Shailaja Reddy Alludu First Look Date Confirmed, Shailaja Reddy Alludu Movie First Look Date Fixed, Telugu Cinema News 2018, Telugu Filmnagar, Upcoming Telugu Movies 2018
శైల‌జా రెడ్డి అల్లుడు ఫ‌స్ట్‌లుక్ వ‌చ్చేస్తోంది
‘మ‌హానుభావుడు’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ‘శైల‌జా రెడ్డి అల్లుడు’. నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ తుది ద‌శ‌కు చేరుకుంది.

 

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఈ నెల 9న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర ద‌ర్శ‌కుడు మారుతి.. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గోపీసుంద‌ర్ సంగీతమందిస్తున్న‌ ఈ సినిమా ఆగ‌స్టు 31న విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here