జూలై 13న రానున్న చినబాబు

Chinna Babu Movie Release Date Confirmed, Karthi Chinna Babu release confirmed on July 13th, Karthi Chinna Babu confirms its release date, Chinna Babu Movie Release Date, Karthi Chinna Babu Movie Updates, Chinna Babu Latest News, Telugu FilmNagar, Latest Film News, Telugu Cinema Updates
Chinna Babu Movie Release Date Confirmed

కార్తి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘చినబాబు’. సాయేషా సైగ‌ల్‌, ప్రియా భ‌వాని శంక‌ర్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాలో స‌త్య‌రాజ్‌, భానుప్రియ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు ద్వారకా క్రియేషన్స్ ప‌తాకాల‌పై హీరో సూర్య, నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది. త్వ‌ర‌లోనే ట్రైలర్‌ను కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు.

రైతుల స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కార్తి మొద‌టి సారిగా రైతు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. డి.ఇమాన్ సంగీత‌మందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here