సంపూ,సలోని జంటగా టక్కరి దొంగ చక్కని చుక్క సినిమా

Sampoornesh Babu New Movie Title Confirmed,Telugu Cinema News 2018,Telugu Filmnagar,Upcoming Telugu Movies 2018,Latest Telugu Movie Updates,Sampoornesh Babu Next Movie Title as Takkari Donga Chakkani Chukka,Sampoornesh Babu Upcoming Film Titled Fixed,Sampoornesh Babu Takkari Donga Chakkani Chukka Latest News,Takkari Donga Chakkani Chukka Movie
Sampoornesh Babu New Movie Title Confirmed

ఆర్ కె ఫిల్మ్ ఫ్యాక్టరీస్ బ్యానర్ పై అల్లరి పెళ్ళికొడుకు సినిమా దర్శకుడు జె జె ప్రకాశ్ రావు దర్శకత్వంలో హృదయ కాలేయం సినిమాలో లీడ్ రోల్ లో నటించిన సంపూర్ణేష్ బాబు హీరో గాఒక సినిమా రూపొందనుంది. 50సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ కృష్ణ నటించిన టక్కరి దొంగ చక్కని చుక్క సినిమా టైటిల్ ని ఈ సినిమా కు టైటిల్ గా సెలెక్ట్ చేశారు. సలోని కథానాయిక గా నటిస్తున్నారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నారు.

హృదయకాలేయం సినిమాకు సంపూర్ణేష్ బెస్ట్ కమెడియన్ గా సినీ MAA అవార్డ్ అందుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. సంపూర్ణేశ్ హీరోగా నటించిన కొబ్బరిమట్ట సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. టక్కరిదొంగ చక్కనిచుక్క సినిమా గురించి నిర్మాత ఎమ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ .. లవ్,కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందనుందని ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here