పడి పడి లేచె మనసు సినిమాలో సాయి పల్లవి

Sai Pallavi as football player in Padi Padi Leche Manasu, Sai Pallavi Is Also Turning Into A Sports Person, Sai Pallavi turns football player, Padi Padi Leche Manasu Movie, Sai Pallavi Padi Padi Leche Manasu, Sai Pallavi Latest Movie, Sharwanand Sai Pallavi Movie, Telugu FilmNagar, Latest Tollywood Updates
Sai Pallavi as football player in Padi Padi Leche Manasu

టాలీవుడ్ లో స్టార్స్ అందరూ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలలో నటించడానికి ఆసక్తి గా ఉన్నారు. హాకీ ప్లేయర్ గా తాప్సి సూర్మ సినిమా,చలో సినిమా హీరోయిన్ రష్మిక క్రికెటర్ గా డియర్ కామ్రేడ్, నేచురల్ స్టార్ నాని క్రికెటర్ గా జెర్సీ సినిమాలో నటిస్తున్నారు. హీరో నాగ చైతన్య కూడా క్రికెటర్ గా నటించనున్నారని అనౌన్స్ చేశారు. ఫిదా సినిమాలో సహజ నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి పడి పడి లేచె మనసు సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తున్నారు.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై హను రాఘవ పూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి నటిస్తున్న పడి పడి లేచె మనసు సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న పడి పడి లేచె మనసు నిర్మాతలు మీడియా తో మాట్లాడుతూ … శర్వానంద్, సాయి పల్లవి,హను రాఘవపూడి వంటి టాలెంటెడ్ పర్సన్స్ తో సినిమా నిర్మించడం ఆనందంగా ఉందని,యూత్ తోపాటు,ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా పడి పడి లేచె మనసు సినిమా ఎంటర్ టైన్ చేస్తుందని అన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here