అర్జున్ రెడ్డి రీమేక్ హీరోయిన్ క‌న్‌ఫ‌ర్మ్‌

Heroine confirmed for Arjun Reddy Tamil Remake, Debut actor Megha to play the heroine in Varma, Varma heroine a Child artist, Model Megha to debut opposite Dhruv in Varma, Heroine confirmed for Varma, Varma Movie Actress Megha Chowdhury, Telugu FilmNagar, Tamil Movie News, Latest Tollywood Updates
Heroine confirmed for Arjun Reddy Tamil Remake

తెలుగులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి.. త‌మిళ, హిందీ భాష‌ల్లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో ఈ చిత్రాన్ని ‘వ‌ర్మ’ పేరుతో తెర‌కెక్కిస్తున్నారు. చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ విక్ర‌మ్ ఈ చిత్రం ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతుండ‌గా.. విక్ర‌మ్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన ‘సేతు’ చిత్ర ద‌ర్శ‌కుడు, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ బాలా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

గౌత‌మి కూతురు సుబ్బు లక్ష్మి, ‘జై చిరంజీవ’ ఫేమ్ శ్రియా శ‌ర్మ‌తో సహా ప‌లువురి పేర్లు క‌థానాయిక పాత్ర కోసం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. చివ‌రాఖరికి ఆ అవ‌కాశం బెంగాలీ మోడ‌ల్ మేఘ అనే ముద్దుగుమ్మకి ద‌క్కింది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా.. ఆగ‌స్టు 10 నాటికి షూటింగ్ పూర్తిచేసుకోనుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here