నీవెవ‌రో ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ ఎప్పుడంటే

Director Koratala Siva to Unveil Neevevaro First Look Motion Poster, Neevevaro First Look Motion Poster Launched by the Siva Koratala, Neevevaro First Look Motion Poster, Neevevaro Latest Telugu Movie, Neevevaro First Look, Neevevaro Motion Poster, Telugu FilmNagar, Telugu cinema news, Tollywood Film News 2018, Telugu Movies 2018
Director Koratala Siva to Unveil Neevevaro First Look Motion Poster

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘నీవెవ‌రో‘. హ‌రినాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ స‌మ‌ర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎం.వి.వి.సినిమా ప‌తాకంపై ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొరటాల శివ రేపు (బుధ‌వారం) సాయంత్రం 5 గంట‌ల‌కు లాంచ్ చేస్తున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.

‘గుండెల్లో గోదారి’ త‌రువాత ఆది, తాప్సీ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఓ వైవిధ్య‌మైన క‌థాంశంతో తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here