మా ర‌వికి హ్యాపీ బ‌ర్త్ డే వంశీ పైడిప‌ల్లి

Vamshi Paidipally Birthday wishes to Allari Naresh, Vamshi Paidipally Confirms Allari Naresh's Role In #SSMB25, Allari Naresh Birthday, Allari Naresh Role in Mahesh 25 Film, Allari Naresh as Ravi in #MB25, Mahesh 25 Movie Updates, Vamshi Paidipally and Mahesh Babu Movie Latest News, Allari Naresh Upcoming Movie, Telugu FilmNagar, Tollywood Film News 2018
Vamshi Paidipally Birthday wishes to Allari Naresh

‘అల్ల‌రి’ న‌రేష్‌.. ప‌రిచయ వాక్యాలు అక్క‌ర్లేని హాస్య క‌థానాయ‌కుడు పేరు ఇది. 16 ఏళ్ళుగా త‌న కామెడీ టైమింగ్‌తో అల‌రిస్తున్న న‌రేష్‌.. కేవ‌లం క‌థానాయ‌కుడిగానే కాకుండా ప్రాధాన్య‌త ఉన్న స‌హాయ‌క పాత్ర‌ల్లోనూ మెప్పిస్తున్నారు. ‘గ‌మ్యం’, ‘శంభో శివ శంభో’ చిత్రాలే ఇందుకు నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం ఆయ‌న అలాంటి పాత్రే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా రూపొందుతున్న 25వ చిత్రంలో చేస్తున్నారు. ఈ సినిమాకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (జూన్ 30) అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా వంశీ పైడిప‌ల్లి ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

”హ్యాపీ బ‌ర్త్ డే అల్ల‌రి న‌రేష్‌. మా ర‌వి(మ‌హేష్ 25లో ‘అల్ల‌రి’ న‌రేష్ పాత్ర పేరు)కి ఈ సంద‌ర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీతో ప‌నిచేస్తున్న కాలమంతా అద్భుత‌మే. ఈ సంవ‌త్స‌రం మీకు గొప్ప‌గా ఉండాల‌ని ఆశిస్తున్నాం” అంటూ ‘మ‌హేష్ 25‘ టీమ్ నుంచి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు వంశీ.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here