నేల టికెట్ సినిమా జంట మరొక సినిమా

Malavika Sharma Pairs up With Mass Maharaja Ravi Teja, Malavika Sharma Team Up With Ravi Teja, Malavika Sharma Movie Updates, Ravi Teja Up Coming Movies, Telugu Filmnagar, Telugu Movie News 2018, Latest Telugu Film News, Tollywood Cinema Updates, Ravi Teja Next Film Updates, Ravi Teja to Team up with Malvika Sharma Once Again
ravi-teja-to-team-up-with-malvika-sharma-once-again

మోడల్, లా స్టూడెంట్ అయిన మాళవిక శర్మ హిమాలయా వంటి అనేక యాడ్స్ లో నటించారు. నేల టికెట్ సినిమా తో చిత్ర సీమకు పరిచయమయి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుండే మాళవిక నేల టికెట్ సినిమా లో మాస్ మహారాజా రవితేజ తో జతకట్టారు. ఇంకొక సారి రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం మాళవిక కు వచ్చింది.

ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సక్సెస్ ఫుల్ సినిమా దర్శకుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నారు. త్రిపాత్రాభినయం చేస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న హీరో రవితేజ,ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాలో రవితేజ పెయిర్ గా మాళవిక శర్మను సెలెక్ట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here