వార్ నేప‌థ్యంలో నారా రోహిత్ చిత్రం

Nara Rohit Next Movie Updates, Nara Rohit Next Movie as a War, Nara Rohit Upcoming Movie With Different Story, Chaitanya Dantuluri to Direct Nara Rohit, Chaitanya Dantuluri Next Project With Nara Rohit, Telugu Filmnagar, Telugu Movie News 2018, Latest Telugu Film News, Tollywood Cinema Updates
Nara Rohit Next Project Details

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన యువ‌ క‌థానాయ‌కుల్లో నారా రోహిత్ ఒక‌రు. ‘బాణం’, ‘సోలో’, ‘ప్ర‌తినిధి’, ‘రౌడీ ఫెలో’ వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గ‌రైన ఈ యంగ్ హీరో.. ప్ర‌స్తుతం ‘వీర భోగ వ‌సంత రాయ‌లు’, ‘ఆట‌గాళ్ళు’, ‘శ‌బ్దం’ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. వీటితో పాటు మ‌రో కొత్త సినిమాకి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ చిత్రానికి నారా రోహిత్ తొలి ద‌ర్శ‌కుడు చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం. యుద్ధం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో నారా రోహిత్ పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here