టిక్ టిక్ టిక్ మూవీ రిలీజ్

Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tik Tik Tik Movie Release Date Confirmed, Tik Tik Tik Movie Release Date Fixed, Tik Tik Tik Movie Updates, Tik Tik Tik Telugu Movie Latest News, Tik Tik Tik Telugu Movie Release Date Locked, Tollywood Movie Updates
Tik Tik Tik Movie Release Date Confirmed

చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో జయం రవి,నివేతా పేతురాజ్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టిక్ టిక్ టిక్ సినిమా తెలుగు వెర్షన్ ను పద్మావతి చదలవాడ నిర్మించారు. ఇండియా లో ఫస్ట్ స్పేస్ ఫిల్మ్ టిక్ టిక్ టిక్ జూన్ 22వ తేదీ రిలీజ్ కానుంది. EVP ఫిలిం సిటీ,చెన్నై లో టిక్ టిక్ టిక్ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా షూటింగ్ మున్నార్ లో జరిగినపుడు అడవి ఏనుగుల గుంపు వలన షూటింగ్ పార్ట్ డిలే అయింది.టిక్ టిక్ టిక్ సినిమాలో 80 నిముషాల VFX సీన్స్ ఉన్నాయి.

హీరో జయం రవి సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ టిక్ టిక్ టిక్. మార్షల్ ఆర్ట్స్ లో నాలెడ్జ్ ఉన్నందున హీరోయిన్ గా నివేతా పేతురాజ్ ను సెలెక్ట్ చేశారు. ఆమె జుజుట్స్,కిక్ బాక్సింగ్ లో ట్రైనింగ్ పొందారు. విలన్ గా మలేసియా బేస్డ్ ఆర్టిస్ట్ ఆరోన్ అజీజ్ ను సెలెక్ట్ చేశారు. జయం రవి తనయుడు ఈసినిమాలో జయం రవి తనయుడుగానే నటించడం విశేషం. డి ఇమ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో రొమాన్స్ గానీ, సాంగ్స్ గానీ లేవు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here