ఎన్టీఆర్ బ‌యోపిక్ రెగ్యుల‌ర్ షూటింగ్ అప్‌డేట్‌

ఎన్టీఆర్ బ‌యోపిక్ రెగ్యుల‌ర్ షూటింగ్ అప్‌డేట్‌,NTR Movie Shooting Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,NTR Telugu Movie Shooting Updates,NTR Movie Updates,NTR Telugu Movie Latest News

మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘య‌న్‌.టి.ఆర్‌’. ఈ బ‌యోపిక్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూనే.. నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌కుడు. ఎం.ఎం.కీర‌వాణి స్వ‌ర‌క‌ర్త‌. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జూలై 5 నుంచి ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌లోని చాలా భాగం రామోజీ ఫిల్మ్ సిటీలోను, రామకృష్ణ స్టూడియోస్‌లోను జరగనుంద‌ని స‌మాచారం. మూడు నెల‌ల పాటు శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసి.. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేసుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో నంద‌మూరి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్‌, చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా న‌టించబోతున్నార‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here