అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌ ఎప్పుడంటే..

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌ ఎప్పుడంటే,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Aravindha Sametha Release Date Updates,Aravindha Sametha Movie Updates,Aravindha Sametha Telugu Movie Latest News,Jr NTR Aravindha Sametha Movie Latest News,Aravindha Sametha Movie Release Date News,Aravindha Sametha Telugu Movie Release Date Updates
aravindha sametha release date updates

‘టెంప‌ర్‌’, ‘నాన్న‌కు ప్రేమ‌తో’, ‘జ‌న‌తా గ్యారేజ్‌’, ‘జై ల‌వ కుశ’ .. ఇలా వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ప్ర‌స్తుతం ఈ నంద‌మూరి వారి క‌థానాయ‌కుడు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ మూవీని.. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్‌ ప్ర‌క‌టించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా రిలీజ్ డేట్‌గా అక్టోబ‌ర్ 10ని ఫిక్స్ అయ్యార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here