ఈగతో విజేత క‌నెక్ష‌న్..

Kalyaan Dhev Vijetha to hit screens on Eega day, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijetha Movie Connection With Eega, Vijetha Movie Updates, Vijetha Telugu Movie Latest News, Will Vijetha Eega sentiment lead to Mega clash
ఈగతో విజేత క‌నెక్ష‌న్..

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ తెరంగేట్రం చేయ‌బోతున్న‌ సంగ‌తి తెలిసిందే. ‘విజేత’ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాకి రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రంలో మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించ‌గా.. కీల‌క పాత్ర‌లో ముర‌ళీ శ‌ర్మ న‌టించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని జూలైలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించినప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌ల తేదిని ప్ర‌స్తావించ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని జూలై 6న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే తేదికి సాయి కొర్ర‌పాటి నిర్మించిన ‘ఈగ’ చిత్రం విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ సెంటిమెంట్ దృష్ట్యే ఈ తేదిని ఖ‌రారు చేశార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. అతి త్వ‌ర‌లోనే ‘విజేత’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వ‌స్తుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here