తేజ్ ఐ ల‌వ్ యు ఆడియో స‌క్సెస్ మీట్ డిటైల్స్‌

Latest Telugu Movies News, Sai Dharam Tej Tej I Love You Audio Success Event, Tej I Love You Audio Success Meet, Tej I Love You Audio Success Meet in vijayawada, Tej I Love You Audio Success Meet Updates, Tej I Love You Movie Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, తేజ్ ఐ ల‌వ్ యు ఆడియో స‌క్సెస్ మీట్ డిటైల్స్‌

సాయిధ‌ర‌మ్ తేజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘తేజ్ ఐ ల‌వ్ యు’. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్‌ కె.ఎస్‌.రామారావు ఈ సినిమాని నిర్మించారు. గోపీ సుంద‌ర్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో.. చిత్ర యూనిట్ ఈ నెల 16న ఆడియో స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తోంది. ఈ స‌క్సెస్ మీట్‌ను ఈ నెల 16న విజ‌యవాడ‌లోని ట్రెండ్ సెట్ మాల్‌లో మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల నుంచి ప్రారంభించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాని జూన్ 29న లేదా జూలై 6న రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here