త‌మ్ముడి వేడుకకు అతిథిగా అన్న‌య్య‌

Suriya as Chief Guest for Chinna Babu Audio Function,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Chinna Babu Audio Launch Event,Karthi Chinna Babu Audio Launch Guest as Suriya,Chinna Babu Movie Audio Event Guest,Chinna Babu Movie Latest News,Chinna Babu Audio,త‌మ్ముడి వేడుకకు అతిథిగా అన్న‌య్య‌
Suriya as Chief Guest for Chinna Babu Audio Function

త‌మిళనాటే కాకుండా తెలుగులోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు కార్తి. గ‌తేడాది ‘ఖాకి’ చిత్రంతో ఆక‌ట్టుకున్న కార్తి.. అతి త్వ‌ర‌లో ‘చిన‌బాబు’గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. త‌మిళంలో ‘క‌డైకుట్టి సింగం’గా తెర‌కెక్కిన ఈ సినిమా జూలైలో తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించిన ఆడియో వేడుక‌ను ఈ నెల 23న హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు, కార్తి సోద‌రుడు సూర్య హాజ‌రు కానున్నారు.

పాండిరాజ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ సినిమాలో ‘అఖిల్’ ఫేమ్ సాయేషా సైగ‌ల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా.. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here