సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న రజ‌నీ

Rajinikanth Next Movie Release For Pongal,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Rajinikanth Next Movie Release Date,Super Star Rajinikanth Next Upcoming Movie,Rajinikanth New Movie Release for Sankranthi Festival,Super Star Rajini Latest News,సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న రజ‌నీ
Rajinikanth Next Movie Release For Pongal

ఇటీవ‌లే ‘కాలా’తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించిన‌ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌స్తుతం కొత్త చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘పిజ్జా’ ఫేమ్ కార్తిక్ సుబ్బ‌రాజ్ దర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ డార్జిలింగ్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం మూడు నెల‌ల కాల్షీట్స్ మాత్ర‌మే కేటాయించారు ర‌జ‌నీ. ఈ నేప‌థ్యంలో.. సినిమాని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తిచేసే దిశ‌గా ద‌ర్శ‌కుడు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అంతేగాకుండా.. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని విడుద‌ల చేసే ఆలోచ‌న‌తో చిత్ర యూనిట్ ఉంద‌ని స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్‌ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత‌మందిస్తున్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here