ఎన్టీఆర్ కుటుంబం మ‌రింత పెద్ద‌దైంది

Jr NTR and Pranathi Blessed with a Baby Boy, Jr NTR Blessed with New Baby, Jr NTR Family Grows Bigger, Jr NTR Latest News, Jr NTR New Baby, NTR Family Grows Bigger, Tarak Blessed With A Baby Boy Again, Telugu Film News 2018, Telugu Filmnagar, Telugu Movies News, Tollywood Cinema Updates, Young Tiger Jr NTR Blessed with One More Boy
Jr NTR Blessed with New Baby

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఇంట్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆయన సతీమణి ప్రణతి గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోష‌క‌ర‌మైన విషయాన్ని తారక్ త‌న ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మ‌గ బిడ్డ‌’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఇప్పటికే తారక్‌కు అభయ్‌ రామ్ అనే కొడుకు ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌ళ్ళీ తండ్రైన ఆనందంలో ఉన్న తార‌క్‌కు.. ఆయ‌న అభిమానులు, సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘ‌వ‌’ చిత్రం చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా కథానాయికలుగా నటిస్తున్నారు. విజ‌య ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here