ల‌వ‌ర్ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడంటే..

Lover First Look Release Date, Lover First Look Releasing Soon, Lover Movie First Look Updates, Lover Movie Release Date Locked, Lover Movie Updates, Lover Telugu Movie Latest News, Telugu Film News 2018, Telugu Filmnagar, Telugu Movies News, Tollywood Cinema Updates

రాజ్ త‌రుణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘ల‌వ‌ర్‌’. రిద్ధీ కుమార్ క‌థానాయిక‌. ‘అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఈ నెల 16న ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. అంకిత్ తివారి, రిషి రిచ్‌, ఆర్కో, తనిష్క్ బాగ్చీ, సాయి కార్తీక్ సంగీత‌మందించిన ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం అందించారు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా తెర‌పైకి రానుంద‌ని తెలుస్తోంది.

గ‌త కొంత‌కాలంగా స‌రైన విజ‌యం లేని రాజ్ త‌రుణ్‌కు ఈ సినిమా అయినా స‌క్సెస్‌ను ఇస్తుందేమో చూడాలి. ఇటీవ‌ల విడుద‌లైన ‘రాజు గాడు’ కూడా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. రాజ్ త‌రుణ్ ఆశ‌ల‌న్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here