మ‌రో బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్‌?

Vidya Balan to Act in NTR Biopic,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Actress Vidya Balan to Debut in Telugu with NTR Biopic,Actress Vidya Balan to Star in NTR Biopic,NTR Biopic Latest News,Vidya Balan Next Upcoming Movie,మ‌రో బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్‌?
Vidya Balan to Act in NTR Biopic

విద్యాబాల‌న్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని బాలీవుడ్ న‌టి. త‌న అభిన‌యంతో పలు అవార్డుల‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. అతి త్వ‌ర‌లో తెలుగు తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారు. మ‌హాన‌టుడు నందమూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ‘య‌న్‌.టి.ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీ‌మతి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్య క‌నిపించ‌నున్నారు. అలాగే.. మ‌రో బ‌యోపిక్‌లోనూ విద్య న‌టించే అవ‌కాశముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ‘య‌న్‌.టి.ఆర్’ నిర్మాత‌ల‌లో ఒక‌రైన విష్ణు ఇందూరి.. జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను కూడా నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారని.. ఈ విష‌య‌మై విద్యా బాల‌న్‌తో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే ఈ బ‌యోపిక్‌పై క్లారిటీ వ‌స్తుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here