స‌తీష్ వేగేశ్న చిత్రంలో త్రిష‌?

Trisha in Satish Vignesh Movie,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Satish Vignesh Next Movie With Trisha,Actress Trisha Next With Director Satish Vignesh,Trisha Next Upcoming Movies,Trisha Krishnan New Movie,స‌తీష్ వేగేశ్న చిత్రంలో త్రిష‌?
Trisha in Satish Vignesh Movie

గ‌తేడాది సంక్రాంతికి విడుద‌లైన ‘శ‌త‌మానం భ‌వ‌తి’తో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్నారు ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌. ప్ర‌స్తుతం.. నితిన్‌, రాశి ఖ‌న్నా జంట‌గా ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా త‌రువాత ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నారు స‌తీష్‌. కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో క‌థానాయిక‌గా సీనియ‌ర్ హీరోయిన్ త్రిష న‌టించే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ విష‌య‌మై త్రిష‌తో సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని.. క‌థ న‌చ్చ‌డంతో త్రిష కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. అన్నీ కుదిరితే.. ‘నాయ‌కి’ త‌రువాత మ‌రో తెలుగు చిత్రం చేయ‌ని త్రిష‌కు ఇది క‌మ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here