క‌లిసి న‌టించ‌నున్న సూర్య‌ కార్తి

Karthi And Surya Multistarrer Movie Latest Details, Karthi to Act Together with Suriya, Latest Telugu Movies News, Suriya and Karthi Multi Starrer Details, Suriya and Karthi Multistarrer Latest News, Suriya Next Upcoming Movies, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, క‌లిసి న‌టించ‌నున్న సూర్య‌, కార్తి
Suriya and Karthi Multi Starrer Details

త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య త‌మ్ముడిగా ప‌రిచ‌య‌మైనా.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యువ క‌థానాయ‌కుడు కార్తి. అలాగే త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్‌ను సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం కార్తి.. ‘చిన‌బాబు’, ‘దేవ్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ‘చిన‌బాబు’ చిత్రానికి సూర్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిర్మాణం తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో అన్న నిర్మించిన చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని.. త్వ‌ర‌లోనే సూర్య‌తో క‌లిసి న‌టించ‌బోతున్నాన‌ని కార్తి చెప్పుకొచ్చార‌ట‌. మ‌రి.. ఈ చిత్రాన్ని ఎవ‌రు డైరెక్ట్ చేయ‌బోతున్నారు? ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది? అనేది మాత్రం కార్తి వెల్ల‌డించ‌లేదు. ఏదేమైనా.. సూర్య‌, కార్తి అభిమానుల‌కు ఇది శుభ‌వార్తే.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here