కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్

Latest Telugu Movies News, Sai Dharam Tej Next Movie with Kishore Tirumala, Sai Dharam Tej Next Upcoming, Sai Dharam Tej to Act with Kishore Tirumala Direction, Sai Dharam Tej to team up with Director Kishore Tirumala, Supreme Hero Sai Dharam Tej New Movie with Kishore Tirumala, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్
Sai Dharam Tej to team up with Director Kishore Tirumala

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘ తేజ్ ఐ లవ్ యు ‘ చిత్రంలో నటిస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ హీరో తన తర్వాత చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మధ్య కాలంలో దర్శకుడు కిషోర్ తిరుమల హీరో సాయిధరమ్ తేజ్ ని కలిసి కథ వినిపించగా, ఆ కథ సాయిధరమ్ తేజ్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నట్లు ఇప్పటివరకు ఉన్న సమాచారం.
ఇకపోతే…. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన ‘ గురు ‘ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన రితికా సింగ్ నటించనుంది. ప్రస్తుతం రితికా సింగ్ తన గ్లామర్ విషయంలో బాగా దృష్టి పెట్టి, వర్క్ అవుట్స్ చేసి ఈ మధ్య స్లిమ్ గా మారిపోయింది. ఎంతో ట్యాలెంట్ ఉన్న రితికా సింగ్ ఇప్పుడు గ్లామర్ గా కూడా మారిపోవడంతో ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు టాలీవుడ్ మేకర్స్ ముందుకొస్తున్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here