సాయిధ‌ర‌మ్ చిత్రం వాయిదా ప‌డిందా?

Sai Dharam Tej Tej I Love You Movie Release Postponed,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Tej I Love You Movie Release Postponed,Tej I Love You Movie Latest News,Tej I Love You Release Postponed to July,Sai Dharam Tej New Movie,సాయిధ‌ర‌మ్ చిత్రం వాయిదా ప‌డిందా?
Sai Dharam Tej Tej I Love You Movie Release Postponed

సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన చిత్రం ‘తేజ్ ఐ ల‌వ్ యు’. ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు రూపొందించారు. గోపీ సుంద‌ర్ స్వ‌ర‌క‌ర్త‌. ఇటీవ‌లే విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని జూన్ 29న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా జూలై 6కి వాయిదా ప‌డింద‌ని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ‘సుప్రీమ్’ త‌రువాత స‌రైన విజ‌యం లేని సాయిధ‌ర‌మ్‌కు ఈ సినిమా విజ‌యం కీల‌కంగా మారింది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here