మ‌హాన‌టి ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ చిత్రం?

Nag Ashwin Movie With Prabhas,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Nag Ashwin Next Movie With Prabhas,Director Nag Ashwin New Movie With Rebal Star Prabhas,Prabhas To Act in Nag Ashwin Direction,Prabhas Next Upcoming Projects,మ‌హాన‌టి ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ చిత్రం?
Nag Ashwin Movie With Prabhas

అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ‘మ‌హాన‌టి’. మే 9న విడుద‌లైన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. న‌టిగా కీర్తి సురేష్‌కు, ద‌ర్శ‌కుడిగా నాగ్ అశ్విన్‌కు ఎన‌లేని గుర్తింపును తీసుకువ‌చ్చింది. ఇదిలా ఉంటే.. రెండో చిత్రంతోనే ఇలాంటి ప్రాజెక్ట్‌ను చేప‌ట్టిన నాగ్ ప్ర‌తిభ‌ను చూసి స్టార్ డైరెక్ట‌ర్లే కాకుండా స్టార్ హీరోలు సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇప్ప‌టికే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా.. ఈ ఖాతాలో మ‌రో స్టార్ హీరో చేరారు. ఆ స్టార్ మరెవ‌రో కాదు.. ప్ర‌భాస్‌. ఇటీవ‌ల నాగ్ అశ్విన్‌.. ప్ర‌భాస్‌కు ఓ స్టోరీ లైన్ చెప్పార‌ట‌. అది న‌చ్చ‌డంతో ఈ సినిమా చేసేందుకు ప్ర‌భాస్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని.. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ త్రిభాషా చిత్రం ‘సాహో’తో బిజీగా ఉన్నారు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌విలో తెర‌పైకి రానుంది. అలాగే ‘జిల్’ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కాంబినేష‌న్‌లోనూ ప్ర‌భాస్ ఓ పిరియాడిక్ మూవీ చేయ‌నున్నారు. ఆగ‌స్టులో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here