నాని ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గురూ!

My Family is Now 3 Million Strong Says Nani,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Nani Gets 3 Million Followers in Twitter,Natural Star Nani Twitter Followers,Nani Reaches 3 Million Followers in Twitter,Nani Twitter Followers 3M,నాని ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గురూ
My family is Nnow 3 Million Strong Says Nani

యువ‌త‌రాన్నే కాదు.. కుటుంబ ప్రేక్ష‌కుల‌నూ అల‌రిస్తున్న యువ క‌థానాయ‌కుడు నాని. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈ నేచుర‌ల్ స్టార్‌.. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా స‌రే ట్విట్ట‌ర్‌లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా క‌నిపిస్తుంటారు. అందుకే ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా.. నాని ఖాతాలో ఉన్న ఫాలోవ‌ర్ల సంఖ్య 3 మిలియ‌న్ల‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా.. ”నా ఫ్యామిలీ ఇప్పుడు 3 మిలియ‌న్ల స్ట్రాంగ్” అంటూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు నాని. ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల‌ను త‌న ఫ్యామిలీగా చెప్పుకొస్తూ.. వారిపై త‌న ప్రేమ‌ను చాటుకున్న నాని తీరుకి అభిమానులు మ‌రోసారి ఫిదా అయ్యారు.

ఇదిలా ఉంటే.. నాని ప్ర‌స్తుతం సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు నాగార్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్నారు. మ‌రోవైపు ‘బిగ్ బాస్ సీజ‌న్ 2’తోనూ బిజీగా ఉన్నారు.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here