మహేష్ బాబు బాలీవుడ్‌ ఎంట్రీపై మురగదాస్ ప్రచారం !

Mahesh Babu Spyder Remake in Hindi,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Spyder Movie Remake in Hindi,Mahesh Babu Bollywood Debut With Spyder Remake,Director Murugadoss Spyder Remake in Bollywood,Super Star Mahesh Babu Spyder Movie,మహేష్ బాబు బాలీవుడ్‌ ఎంట్రీపై మురగదాస్ ప్రచారం
Mahesh Babu Spyder Remake In Hindi

సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఎన్నో అంచనాలతో వచ్చింది ‘స్పైడర్’ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా ఆశించిన మేరకు ఫలితాలని అందుకోలేక పోయింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు మురుగదాస్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హిందీ రీమేక్ లోను హీరోగా మహేశ్ బాబు పేరు వినిపిస్తూ ఉండటం విశేషం.ఈ సినిమా హిందీ రీమేక్ తో మహేశ్ బాలీవుడ్‌కు పరిచయం అవుతాడనే ప్రచారం జరుగుతోంది. కాకపోతే దీనిపై గతంలో ఎప్పుడూ మహేష్ బాబు నుంచి సరైన స్పందన మాత్రం లభించలేదు. మరీ ఈ విషయం గురించి మహేష్ బాబు నుండి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే!.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here