బాల‌కృష్ణ‌, వినాయ‌క్ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

Balakrishna And VV Vinayak Movie Title, Balakrishna upcoming cinema Title revealed, Balakrishna VV Vinayak upcoming film Titled, Interesting Title For Balakrishna And VV Vinayak Movie, Latest Telugu Movies News, Nandamuri Balakrishna VV Vinayak team up once again, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, VV Vinayak And Balakrishna picture Title locked
బాల‌కృష్ణ‌, వినాయ‌క్ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

‘చెన్న‌కేశ‌వ‌రెడ్డి’ త‌రువాత న‌ట‌సింహ నందమూరి బాల‌కృష్ణ‌, టాప్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మించనున్న ఈ సినిమా ఆగ‌స్టు నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ వినిపిస్తోంది. అదేమిటంటే.. ‘ఎ.కె.47’. గ‌తంలో ఇదే టైటిల్‌తో సాయికుమార్ న‌టించిన ఓ క‌న్న‌డ అనువాద చిత్రం వ‌చ్చింది. మ‌ళ్ళీ ఇదే టైటిల్ బాల‌య్య సినిమాకు వినిపించడం వార్తల్లో నిలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ టైటిల్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించ‌నున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌విలో తెర‌పైకి రానుంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here