రేప‌ట్నుంచి చ‌ర‌ణ్‌, బోయ‌పాటి చిత్రం తాజా షెడ్యూల్‌

Boyapati Srinu and Ram Charan Movie Shooting Updates,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,RC12 Movie Latest Schedule Details,Ram Charan Next Upcoming Movie,Mega Power Star Ram Charan Movie with Director Boyapati Srinu,Ram Charan Movie Shooting Schedule,రేప‌ట్నుంచి చ‌ర‌ణ్‌, బోయ‌పాటి చిత్రం తాజా షెడ్యూల్‌
Boyapati Srinu and Ram Charan Movie Shooting Updates

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యాక్ష‌న్ చిత్రాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్ 14 నుంచి హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్ జ‌రుపుకోనుంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో చ‌ర‌ణ్‌, కియారాతో పాటు ఇత‌ర ముఖ్య తారాగ‌ణం పాల్గొన‌గా ఫ్యామిలీ సీన్స్ చిత్రీక‌రించ‌నున్నారు. ఈ షెడ్యూల్ త‌రువాత యూరోప్‌లో మ‌రో షెడ్యూల్‌ని ప్లాన్ చేసింది చిత్ర యూనిట్‌. అక్క‌డ రెండు పాట‌ల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు.
ఇంకా పేరు నిర్ణ‌యించ‌ని ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తుండ‌గా.. ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌శాంత్‌, స్నేహ‌, ఆర్య‌న్ రాజేష్‌, అన‌న్య న‌టిస్తున్నారు. ద‌స‌రాకి ఈ సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here